(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 088

॥ శ్రీః ॥
6.88. అధ్యాయః 088
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీమేన సునాభాదిదుర్యోధనానుజాష్టకహననం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-88-0x(4167)(42614)
భీష్మం తు సమరే క్రుద్ధం ప్రతపంతం సమంతతః।
న శేకుః పాండవా ద్రష్టుం తపంతమివ భాస్కరం ॥ 6-88-1(42615)
తతః సర్వాణి సైన్యాని ధర్మపుత్రస్య శాసనాత్।
అభ్యద్రవంత గాంగేయం మర్దయంతం శితైః శరైః ॥ 6-88-2(42616)
స తు భీష్మో రణశ్లాఘీ తోమకాన్సహసృజ్జయాన్ ।
పాంచాలాంశ్చ మహేష్వాసాన్పాతయామాస సాయకైః ॥ 6-88-3(42617)
తే వధ్యమానా భీష్మేణ పాంచాలాః పాండవైః సహ।
భీష్మమేవాభ్యయుస్తూర్ణం త్యక్త్వా మృత్యుకృతం భయం ॥ 6-88-4(42618)
స తేషాం రథినాం వీరో భీష్మః శాంతనవో యుధి ।
చిచ్ఛేద సహసా రాజన్బాహూనథ శిరాంసి చ ॥ 6-88-5(42619)
విరథాన్రథినశ్చక్రే పితా దేవవ్రతస్తవ।
పతితాన్యుత్తమాంగాని హయేభ్యో హయసాదినాం ॥ 6-88-6(42620)
నిర్మనుష్యాంశ్చ మాతంగాఞ్శయానాన్పర్వతోపమాన్ ।
అపశ్యామ మహారాజ భీష్మాస్త్రేణ ప్రమాథితాన్ ॥ 6-88-7(42621)
న తత్రాసీత్పుమాన్కశ్చిత్పాండవానాం విశాంపతే।
అన్యత్ర రథినాం శ్రేష్ఠద్భీమసేనాన్మహాబలాత్ ॥ 6-88-8(42622)
స హి భీష్మం సమాసాద్య ఛాదయామాస సాయకైః ।
తతో నిష్టానకో ఘోరో భీష్మభీమసమాగమే ॥ 6-88-9(42623)
బభూవ సర్వసైన్యానాం ఘోరరూపో భయానకః ।
తథైవ పాండవా హృష్టాః సింహనాదమథానదన్ ॥ 6-88-10(42624)
తతో దుర్యోధనో రాజా సోదర్యైః పరివారితః।
భీష్మం జుగోప సమరే వర్తమానే జనక్షయే ॥ 6-88-11(42625)
భీమస్తు సారథిం హత్వా భీష్మస్య రథినాం వరః।
ప్రద్రుతాశ్వే రథే తస్మింద్రవమాణే సమంతతః ॥ 6-88-12(42626)
సునాభస్య శరేణాశు శిరశ్చిచ్ఛేద భారత ।
క్షురప్రేణ సుతీక్ష్ణేన స హతో న్యపతద్భువి ॥ 6-88-13(42627)
హతే తస్మిన్మహారాజ తవ పుత్రే మహారథే ।
నామృష్యంత రణే శూరాః సోదరాః సప్త సంయుగే ॥ 6-88-14(42628)
ఆదిత్యకేతుర్బహ్వాశీ కుండధారో మహోదరః ।
అపరాజితః పండితకో విశాలాక్షః సుదుర్జయః ॥ 6-88-15(42629)
పాండవం చిత్రసన్నాహా విచిత్రకవచధ్వజాః ।
అభ్యద్రవంత సంగ్రామే యోద్ధుకామారిమర్దనాః ॥ 6-88-16(42630)
మహోదరస్తు సమరే భీమం వివ్యాధ పత్రిభిః ।
నవభిర్వద్రసంకాశైర్నముచిం వృత్రహా యథా ॥ 6-88-17(42631)
ఆదిత్యకేతుః సప్తత్యా బహ్వాశీ చాపి పంచభిః ।
నవత్యా కుండధారశ్చ విశాలాక్షశ్చ పంచభిః ॥ 6-88-18(42632)
అపరాజితో మహారాజ పరాజిష్ణుర్మహారథం ।
శరైర్బహుభిరానర్చ్ఛద్భీమసేనం మహాబలం ॥ 6-88-19(42633)
రణే పండితకశ్చైనం త్రిభిర్బాణైః సమార్పయత్।
స తం న మమృషే భీమః శత్రుభిర్వధమాహవే॥ 6-88-20(42634)
ధనుః ప్రపీడ్య వామేన కరేణామిత్రకర్సనః ।
శిరశ్చిచ్ఛేద సమరే శరేణానతపర్వణా ॥ 6-88-21(42635)
అపరాజితస్య సునసం తవ పుత్రస్య సంయుగే ।
పరాజితస్య భీమేన కృత్తం గామపతచ్ఛిరః ॥ 6-88-22(42636)
అథాపరేణ భల్లేన కుండధారం మహారథం ।
ప్రాహిణోన్మృత్యులోకాయ సర్వలోకస్య పశ్యతః ॥ 6-88-23(42637)
తతః పునరమేయాత్మా ప్రసంధాయ శిలీముఖం ।
ప్రేషయామాస సమరే పండితం ప్రతి భారత॥ 6-88-24(42638)
స శరః పండితం హత్వా వివేశ ధరణీతలం ।
యథా నరం నిహత్యాశు భుజగః కాలచోదితః ॥ 6-88-25(42639)
విశాలాక్షశిరశ్ఛిత్త్వా పాతయామాస భూతలే।
త్రిభిః శరైరదీనాత్మా స్మరన్క్లేశం పురాతనం ॥ 6-88-26(42640)
మహోదరం మహేష్వాసం నారాచేన స్తనాంతరే ।
వివ్యాధ సమరే రాజన్స హతో న్యపతద్భువి ॥ 6-88-27(42641)
ఆదిత్యకేతోః కేతుం చ చ్ఛిత్త్వా బాణేన సంయుగే ।
భల్లేన భృశతీక్ష్ణేన శిరశ్చిచ్ఛేద భారత ॥ 6-88-28(42642)
బహ్వాశినం తత భీమః శరేణానతర్వణా ।
ప్రేషయామాస సంక్రుద్ధో యమస్య సదనం ప్రతి ॥ 6-88-29(42643)
ప్రదుద్రువుస్తతస్తేఽన్యే పుత్రాస్తవ విశాంపతే ।
మన్యమానా హి తత్సత్యం సభాయాం తస్య భాషితం ॥ 6-88-30(42644)
తతో దుర్యోధనో రాజా భ్రాతృవ్యసనకర్శితః।
అబ్రవీత్తావకాన్యోధాన్భీమోఽయం వధ్యతామితి ॥ 6-88-31(42645)
ఏవమేతే మహేష్వాసాః పుత్రాస్త్వ విశాంపతే ।
భ్రాతౄన్సందృశ్య నిహతాన్ప్రస్మరంస్తే హి తద్వచః ॥ 6-88-32(42646)
యదుక్తవాన్మహాప్రాజ్ఞః క్షత్తా హితమనామయం ।
తదిదం సమనుప్రాప్తం వచనం దివ్యదర్శినః ॥ 6-88-33(42647)
లోభమోహసమావిష్టః పుత్రప్రీత్యా జనాధిప।
న బుధ్యసే పురా యత్తత్తథ్యముక్తం వచో మహత్ ॥ 6-88-34(42648)
తథైవ చ వధార్థాయ పుత్రాణాం పాండవో బలీ।
నూనం జాతో మహాబాహుర్యథా హంతి స్మ కౌరవాన్ ॥ 6-88-35(42649)
తతో దురయోధనో రాజా భీష్మమాసాద్య సంయుగే।
దుఃఖేన మహతాఽఽవిష్టో విలలాప సుదుఃఖితః ॥ 6-88-36(42650)
నిహతా భ్రాతరః శూరా భీమసేనేన మే యుధి।
యతమానాస్తథాన్యేఽపి హన్యంతే సర్వసైనికాః ॥ 6-88-37(42651)
భవాంశ్చ మధ్యస్థతయా నిత్యమస్మానుపేక్షతే।
సోఽహం కుపథమారూఢః పశ్య దైవమిదం మమ ॥ 6-88-38(42652)
ఏతచ్ఛ్రుత్వా వచః క్రూరం పితా దేవవ్రతస్తవ।
దుర్యోధనమిదం వాక్యమబ్రవీత్సమాశ్రులోచనః ॥ 6-88-39(42653)
ఉక్తమేతన్మయా పూర్వం ద్రోణేన విదురేణ చ ।
గాంధార్యా చ యశస్విన్యా తత్త్వం తాత న బుద్ధవాన్ ॥ 6-88-40(42654)
సమయశ్చ మయా పూర్వం కృతో వై శత్రుకర్శన ।
నాహంయుధి నియోక్తవ్యో నాప్యాచార్యః కథంచనా ॥ 6-88-41(42655)
యయ హి ధర్తరాష్ట్రాణాం భీమో ద్రక్ష్యతి సంయుగే।
హనిష్యతి రణే నిత్యం సత్యమేతద్బ్రవీమి తే ॥ 6-88-42(42656)
స త్వం రాజన్స్థిరో భూత్వా రణే కృత్వా దృఢాం మతిం ।
యోధయస్వ రణే పార్థాన్స్వర్గం కృత్వా పరాయణం ॥ 6-88-43(42657)
న శక్యః పాండవా జేతుం సేంద్రైరపి సురాసురైః ।
తస్మాద్యుద్ధే స్థిరాం కృత్వా మతిం యుద్ధ్యస్వ భారత ॥ ॥ 6-88-44(42658)

ఇతి శ్రీమన్మహాభరతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి అష్టమదివసయుద్ధే అష్టాశీతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.